కీర్తన 147:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 గుర్రం బలాన్నిబట్టి ఆయన సంతోషించరు. యోధుల కాల్బలంలో ఆనందించరు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 గుఱ్ఱముల బలమునందు ఆయన సంతోషించడు నరులకాలిసత్తువయందు ఆయన ఆనందించడు. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 గుర్రాల బలం ఆయనకు సంతోషం కలిగించదు. మనుషుల శక్తి సామర్ధ్యాలను బట్టి ఆయనకు ఆనందం కలగదు. Sien die hoofstukపవిత్ర బైబిల్10 యుద్ధాశ్వాలు, బలంగల సైనికులు ఆయనకు ఇష్టం లేదు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 గుర్రం బలాన్నిబట్టి ఆయన సంతోషించరు. యోధుల కాల్బలంలో ఆనందించరు. Sien die hoofstuk |