కీర్తన 14:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 కీడుచేసేవారైన మీరు పేదల ఆలోచనలకు భంగం కలుగజేస్తారు, కాని యెహోవా వారి ఆశ్రయము. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను యెహోవావారికి ఆశ్రయమై యున్నాడు. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 యెహోవా అతనికి ఆశ్రయంగా ఉన్నా, ఆ పేదవాణ్ణి నువ్వు అవమానించాలని చూస్తున్నావు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 కీడుచేసేవారైన మీరు పేదల ఆలోచనలకు భంగం కలుగజేస్తారు, కాని యెహోవా వారి ఆశ్రయము. Sien die hoofstuk |