సామెతలు 8:22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 “యెహోవా తన సృష్టి ఆరంభ దినాన తాను చేసినపనులలో మొదటి పనిగా నన్ను చేశారు; Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్య ములలో ప్రథమమైనదానిగా యెహోవా నన్ను కలుగజేసెను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 గడిచిన కాలంలో దేవుడు తన సృష్టి ప్రారంభంలో తన పనుల్లో ప్రాముఖమైన దానిగా నన్ను కలుగజేశాడు. Sien die hoofstukపవిత్ర బైబిల్22 “ఆదిలో మొట్టమొదటగా చాలా కాలం క్రిందట యెహోవాచేత చేయబడింది నేనే Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 “యెహోవా తన సృష్టి ఆరంభ దినాన తాను చేసినపనులలో మొదటి పనిగా నన్ను చేశారు; Sien die hoofstuk |