సామెతలు 4:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 అది నీ తలపై అందమైన మాలను ఉంచుతుంది అద్భుతమైన కిరీటాన్ని ఇస్తుంది.” Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 అది నీ తలపై అందమైన పాగా ఉంచుతుంది. ప్రకాశవంతంగా వెలిగే అందమైన కిరీటం నీకు దయచేస్తుంది. Sien die hoofstukపవిత్ర బైబిల్9 ఆమె (జ్ఞానము) అందమైన మాలను నీతల మీద ఉంచుతుంది. సోగసైన కిరీటమును నీకు బహూకరిస్తుంది.” Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 అది నీ తలపై అందమైన మాలను ఉంచుతుంది అద్భుతమైన కిరీటాన్ని ఇస్తుంది.” Sien die hoofstuk |