సామెతలు 4:22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 వాటిని కనుగొన్నవారికి అవి జీవాన్ని, వారి సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 దొరికినవారికి అవి జీవమునువారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 అవి దొరికిన వారికి జీవం కలుగుతుంది. వాళ్ళ శరీరమంతటికీ ఆరోగ్యం కలిగిస్తాయి. Sien die hoofstukపవిత్ర బైబిల్22 నా ఉపదేశము వినేవారికి అది జీవం కలిగిస్తుంది నా మాటలు శరీరానికి మంచి ఆరోగ్యంలాంటివి. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 వాటిని కనుగొన్నవారికి అవి జీవాన్ని, వారి సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. Sien die hoofstuk |