సామెతలు 31:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 నశిస్తున్న వారికి సారా, హృదయ వేదనగల వారికి మద్యము. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 ప్రాణము పోవుచున్నవానికి మద్యము నియ్యుడి మనోవ్యాకులముగలవారికి ద్రాక్షారసము నియ్యుడి. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 ప్రాణం పోతున్నవాడికి మద్యం ఇవ్వండి. మనోవేదన గలవారికి ద్రాక్షారసం ఇవ్వండి. Sien die hoofstukపవిత్ర బైబిల్6 మద్యం పేద ప్రజలకు ఇమ్ము. ద్రాక్షారసం కష్టంలో ఉన్న ప్రజలకు ఇమ్ము. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 నశిస్తున్న వారికి సారా, హృదయ వేదనగల వారికి మద్యము. Sien die hoofstuk |