సామెతలు 25:24 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 గయ్యాళియైన భార్యతో పెద్ద ఇంట్లో ఉండడం కంటే మిద్దెమీద ఒక మూలను నివసించడం మేలు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 గయ్యాళితో పెద్ద యింట నుండుటకంటె మిద్దెమీద నొక మూలను నివసించుట మేలు Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 గయ్యాళితో పెద్ద భవంతిలో ఉండడం కంటే మిద్దెమీద ఒక మూలన ఉండడమే హాయి. Sien die hoofstukపవిత్ర బైబిల్24 వివాదం కోరుకొనే భార్యతో కలిసి ఇంటిలో ఉండటంకంటె, ఇంటికప్పు మీద బ్రతకటం మేలు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 గయ్యాళియైన భార్యతో పెద్ద ఇంట్లో ఉండడం కంటే మిద్దెమీద ఒక మూలను నివసించడం మేలు. Sien die hoofstuk |