సామెతలు 24:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 చెడ్డవారిని చూసి అసూయపడవద్దు, వారి సహవాసం కోరుకోవద్దు; Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 దుర్జనులను చూచి మత్సరపడకుమువారి సహవాసము కోరకుము Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 దుర్మార్గులను చూసి మత్సర పడవద్దు. వారి సహవాసం కోరుకోకు. Sien die hoofstukపవిత్ర బైబిల్1 దుర్మార్గులను చూచి అసూయపడవద్దు. వారితో వుండేందుకు నీ సమయం వ్యర్థం చేసుకోకు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 చెడ్డవారిని చూసి అసూయపడవద్దు, వారి సహవాసం కోరుకోవద్దు; Sien die hoofstuk |