సామెతలు 23:25 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 నీ తల్లిదండ్రులు సంతోషించుదురు గాక; నిన్ను కనిన తల్లి ఆనందంగా ఉండును గాక! Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 నీ తలిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 నీ తలిదండ్రులను సంతోషపెట్టాలి. నీ కన్న తల్లిని ఆనందపరచాలి. Sien die hoofstukపవిత్ర బైబిల్25 అందుచేత నీ విషయంలో నీ తల్లిదండ్రులను సంతోషించనివ్వు. నీ తల్లిని ఆనందించనిమ్ము. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 నీ తల్లిదండ్రులు సంతోషించుదురు గాక; నిన్ను కనిన తల్లి ఆనందంగా ఉండును గాక! Sien die hoofstuk |