సామెతలు 23:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 నా కుమారుడా, నీ హృదయం జ్ఞానం కలిగి ఉంటే, అప్పుడు నా హృదయం సంతోషిస్తుంది; Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించినయెడల నా హృదయము కూడ సంతోషించును. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 కుమారా, నీ హృదయానికి జ్ఞానం లభిస్తే నా హృదయం కూడా సంతోషిస్తుంది. Sien die hoofstukపవిత్ర బైబిల్15 నా కుమారుడా, నీవు జ్ఞానముగల వాడివైతే నాకెంతో సంతోషం. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 నా కుమారుడా, నీ హృదయం జ్ఞానం కలిగి ఉంటే, అప్పుడు నా హృదయం సంతోషిస్తుంది; Sien die hoofstuk |