సామెతలు 20:30 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 బాధపరిచే సంగతులు హృదయంలోకి వెళ్లి చెడుతనాన్ని తొలగిస్తాయి. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 గాయములుచేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగిం చును. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 గాయాలు చేసే దెబ్బలు మనసు లోతుల్లోకి దూరి చెడుతనాన్ని పరిహరిస్తాయి. Sien die hoofstukపవిత్ర బైబిల్30 మనం శిక్షించబడితే, మనం తప్పు చేయటం మానివేస్తాం. నొప్పి ఒక మనిషిని మార్చగలదు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 బాధపరిచే సంగతులు హృదయంలోకి వెళ్లి చెడుతనాన్ని తొలగిస్తాయి. Sien die hoofstuk |