సామెతలు 20:29 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 బలము యవ్వనస్థుల కీర్తి నెరసిన వెంట్రుకలు ముసలివారికి సౌందర్యం. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 యౌవనస్థుల బలము వారికి అలంకారము తలనెరపు వృద్ధులకు సౌందర్యము Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 యువకుల బలం వారికి శోభ. నెరిసిన తల వృద్ధులకు సౌందర్యం. Sien die hoofstukపవిత్ర బైబిల్29 ఒక యువకుని బలాన్ని బట్టి మనం అతణ్ణి మెచ్చుకొంటాం. కాని నెరసిన తలను చూచి ఒక వృద్ధుణ్ణి మనం గౌరవిస్తాం. అతడు పూర్ణ జీవితం జీవించినట్టు అది సూచిస్తుంది. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 బలము యవ్వనస్థుల కీర్తి నెరసిన వెంట్రుకలు ముసలివారికి సౌందర్యం. Sien die hoofstuk |