సామెతలు 20:23 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 మోసపు తూనిక రాళ్లు యెహోవాకు అసహ్యం, దొంగత్రాసు ఆయనకు అయిష్టం. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 వేరువేరు తూనికె రాళ్లు యెహోవాకు హేయములు దొంగత్రాసు అనుకూలము కాదు. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 అన్యాయమైన తూకం రాళ్లు యెహోవాకు అసహ్యం. దొంగ త్రాసును ఆయన ఒప్పుకోడు. Sien die hoofstukపవిత్ర బైబిల్23 అన్యాయపు త్రాసులు, తూనికలు ఉపయోగించి ఇతరులను మోసం చేసేవాళ్లంటే యెహోవాకు అసహ్యం. అవి ఆయన్ని సంతోషవరచవు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 మోసపు తూనిక రాళ్లు యెహోవాకు అసహ్యం, దొంగత్రాసు ఆయనకు అయిష్టం. Sien die hoofstuk |