సామెతలు 2:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 వారి త్రోవలు సరియైనవి కావు వారు వంచనతో ఆలోచిస్తారు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 వారు నడుచుకొను త్రోవలు వంకరవివారు కుటిలవర్తనులు Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 తమ దుష్ట మార్గాలగుండా పయనిస్తారు. వాళ్ళు కపటంతో ఉంటారు. Sien die hoofstukపవిత్ర బైబిల్15 ఆ మనుష్యులు నమ్మదగిన వారు కారు, వారు అబద్ధాలాడి మోసం చేస్తారు. కాని మీ జ్ఞానం, వివేచన వాటన్నిటి నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతాయి. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 వారి త్రోవలు సరియైనవి కావు వారు వంచనతో ఆలోచిస్తారు. Sien die hoofstuk |