సామెతలు 18:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 చీట్లు వేయడం వివాదాలను పరిష్కరిస్తుంది బలమైన ప్రత్యర్థులను వేరుగా ఉంచుతుంది. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 చీట్లు వేయుటచేత వివాదములు మానును అది పరాక్రమశాలులను సమాధానపరచును. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 చీట్లు వేస్తే వివాదం సమసిపోతుంది. బలమైన వారిని అది ఊరుకోబెడుతుంది. Sien die hoofstukపవిత్ర బైబిల్18 ఇద్దరు శక్తిగల మనుష్యులు వాదిస్తోంటే వారి వాదాన్ని తీర్మానించటానికి చీట్లు వేయటమే శ్రేష్ఠమైన పద్ధతి. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 చీట్లు వేయడం వివాదాలను పరిష్కరిస్తుంది బలమైన ప్రత్యర్థులను వేరుగా ఉంచుతుంది. Sien die hoofstuk |