సామెతలు 16:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 అన్యాయం చేత కలిగిన గొప్ప రాబడి కంటే, నీతితో కూడిన కొంచెము మేలు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 అన్యాయముచేత కలిగిన గొప్ప వచ్చుబడికంటె నీతితోకూడిన కొంచెమే శ్రేష్ఠము. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 అన్యాయంగా సంపాదించే అధికమైన సంపద కంటే నీతిగా వచ్చే కొంచెమైనా ఉత్తమం. Sien die hoofstukపవిత్ర బైబిల్8 మోసం చేసి విస్తారంగా సంపాదించుటకంటే, సరైన విధంగా కొంచెం మాత్రమే సంపాదించుట మేలు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 అన్యాయం చేత కలిగిన గొప్ప రాబడి కంటే, నీతితో కూడిన కొంచెము మేలు. Sien die hoofstuk |