సామెతలు 16:31 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం31 నెరసిన వెంట్రుకలు వైభవం కలిగిన కిరీటం, అది నీతి మార్గంలో సాధించబడుతుంది. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)31 నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము అవి నీతిప్రవర్తన గలవానికి కలిగి యుండును. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201931 నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం వంటివి. అవి న్యాయమార్గంలో నడుచుకునే వారికి దక్కుతాయి. Sien die hoofstukపవిత్ర బైబిల్31 నెరసిన తల వెంట్రుకలు, మంచి జీవితాలు జీవించిన వారికి మహిమ కిరీటం. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం31 నెరసిన వెంట్రుకలు వైభవం కలిగిన కిరీటం, అది నీతి మార్గంలో సాధించబడుతుంది. Sien die hoofstuk |