సామెతలు 16:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 నాశనానికి ముందు గర్వం, పతనానికి ముందు అహంకారం వెళ్తాయి. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 ఒకడి గర్వం వాడి పతనానికి దారి చూపుతుంది. అహంకారమైన మనస్సు నాశనానికి నడుపుతుంది. Sien die hoofstukపవిత్ర బైబిల్18 ఒక వ్యక్తి గనుక గర్వంగా ఉంటే, అప్పుడు అతడు నాశనకరమైన అపాయంలో ఉన్నాడు. ఒక మనిషి ఇతరులకంటె తానే మంచివాడినని అనుకొంటే అతడు ఓడిపోయే ప్రమాదంలో ఉన్నాడు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 నాశనానికి ముందు గర్వం, పతనానికి ముందు అహంకారం వెళ్తాయి. Sien die hoofstuk |