సామెతలు 10:30 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 నీతిమంతులు ఎన్నడు కదిలించబడరు, కాని దుష్టులు దేశంలో ఉండరు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 నీతిమంతుడు ఎన్నడును కదలింపబడడు భక్తిహీనులు దేశములో నివసింపరు. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 ఉత్తముడు కదిలించబడక స్థిరంగా ఉంటాడు. మూర్ఖులకు దేశంలో స్థానం ఉండదు. Sien die hoofstukపవిత్ర బైబిల్30 మంచి మనుష్యులు ఎల్లప్పుడూ క్షేమంగా ఉంటారు. కాని దుర్మార్గులు బలవంతంగా దేశం నుండి వెళ్లగొట్టబడతారు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 నీతిమంతులు ఎన్నడు కదిలించబడరు, కాని దుష్టులు దేశంలో ఉండరు. Sien die hoofstuk |