సంఖ్యా 7:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 కాబట్టి మోషే ఆ బండ్లను, ఎద్దులను తీసుకుని లేవీయులకు ఇచ్చాడు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 మోషే ఆ బండ్లను ఆ యెద్దులను తీసికొని లేవీయుల కిచ్చెను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 మోషే ఆ బళ్లనూ ఎద్దులను తీసుకుని వాటిని లేవీ వారికి ఇచ్చాడు. Sien die hoofstukపవిత్ర బైబిల్6 కనుక ఆ బండ్లను, ఎద్దులను మోషే స్వీకరించాడు. వీటిని లేవీ మనుష్యులకు అతడు ఇచ్చాడు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 కాబట్టి మోషే ఆ బండ్లను, ఎద్దులను తీసుకుని లేవీయులకు ఇచ్చాడు. Sien die hoofstuk |