సంఖ్యా 7:59 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం59 సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు. ఇది పెదాసూరు కుమారుడైన గమలీయేలు తెచ్చిన అర్పణ. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)59 ఇది పెదాసూరు కుమారుడైన గమలీయేలు అర్పణము. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201959 ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది పెదాసూరు కొడుకు గమలీయేలు అర్పణం. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం59 సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు. ఇది పెదాసూరు కుమారుడైన గమలీయేలు తెచ్చిన అర్పణ. Sien die hoofstuk |