సంఖ్యా 32:25 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 గాదీయులు, రూబేనీయులు మోషేతో ఇలా అన్నారు, “మీ సేవకులైన మేము మా ప్రభువా ఆజ్ఞాపించినట్లే చేస్తాము. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 అందుకు గాదీయులును రూబే నీయులును మోషేతో –మా యేలినవాడు ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేసెదము. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 అందుకు గాదీయులు, రూబేనీయులు మోషేతో “మా యజమానివి నువ్వు ఆజ్ఞాపించినట్టు నీ సేవకులైన మేము చేస్తాం. Sien die hoofstukపవిత్ర బైబిల్25 అప్పుడు గాదు, రూబేను వంశాల నాయకులు మోషేతో ఇలా చెప్పారు: “మేము నీ సేవకులం, నీవు మా యజమానివి. కనుక నీవు ఏమి చెబితే అది మేము చేస్తాము. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 గాదీయులు, రూబేనీయులు మోషేతో ఇలా అన్నారు, “మీ సేవకులైన మేము మా ప్రభువా ఆజ్ఞాపించినట్లే చేస్తాము. Sien die hoofstuk |