సంఖ్యా 3:24 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 లాయేలు కుమారుడైన ఎలీయాసాపు గెర్షోను కుటుంబాల నాయకుడు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 గెర్షోనీయుల పితరుల కుటుంబములో లాయేలు కుమారుడైన ఎలీయాసాపు ప్రధానుడు. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 గెర్షోనీయుల తెగలకు లాయేలు కుమారుడు ఎలీయాసాపు నాయకత్వం వహించాలి. Sien die hoofstukపవిత్ర బైబిల్24 లాయెలు కుమారుడు ఎలీయా సావు గెర్షోనీ ప్రజల కుటుంబాలకు నాయకుడు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 లాయేలు కుమారుడైన ఎలీయాసాపు గెర్షోను కుటుంబాల నాయకుడు. Sien die hoofstuk |