సంఖ్యా 28:22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 మీ ప్రాయశ్చిత్తం కోసం ఒక మేకపోతును పాపపరిహారబలిగా అర్పించాలి. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 మీకు ప్రాయశ్చిత్తము కలుగుటకై పాపపరిహారార్థబలిగా ఒక మేకను అర్పింపవలెను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 మీకు ప్రాయశ్చిత్తం కలగడానికి పాపపరిహారార్థబలిగా ఒక మేకను అర్పించాలి. Sien die hoofstukపవిత్ర బైబిల్22 ఒక మగ మేకను కూడ మీరు ఇవ్వాలి. ఆ మేక మీ కోసం పాప పరిహారార్థబలి అవుతుంది. అది మీ పాపాలను కప్పి పుచ్చుతుంది. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 మీ ప్రాయశ్చిత్తం కోసం ఒక మేకపోతును పాపపరిహారబలిగా అర్పించాలి. Sien die hoofstuk |