సంఖ్యా 26:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 ఇవి రూబేను వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 43,730. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 వీరు రూబేనీయుల వంశస్థులు, వారిలో లెక్కింపబడినవారు నలుబది మూడువేల ఏడువందల ముప్పదిమంది. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 వీరు రూబేనీయుల వంశస్థులు. వారిల్లో లెక్కకు వచ్చినవారు 43, 730 మంది పురుషులు. Sien die hoofstukపవిత్ర బైబిల్7 రూబేను సంతతిలోని వంశాలు అవి. మొత్తం 43,730 మంది పురుషులు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 ఇవి రూబేను వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 43,730. Sien die hoofstuk |