సంఖ్యా 26:23 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 ఇశ్శాఖారు వారసులు వారి వంశాల ప్రకారం: తోలా ద్వార, తోలాహీయుల వంశం; పువా ద్వార, పువీయుల వంశం; Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 ఇశ్శాఖారు పుత్రుల వంశస్థులలో తోలా హీయులు తోలా వంశస్థులు; పువ్వీయులు పువ్వా వంశస్థులు; యాషూబీయులు యాషూబు వంశస్థులు; షిమ్రో నీయులు షిమ్రోను వంశస్థులు; వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 ఇశ్శాఖారు కొడుకుల వంశస్థుల్లో తోలాహీయులు తోలా వంశస్థులు, పువ్వీయులు పువ్వా వంశస్థులు, యాషూబీయులు యాషూబు వంశస్థులు, షిమ్రోనీయులు షిమ్రోను వంశస్థులు. వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు. Sien die hoofstukపవిత్ర బైబిల్23 ఇశ్శాఖారు సంతతిలోని వంశాలు ఇవి: తోల – తోలాలీ వారి వంశం పువ్వా – పువ్వీల వంశం Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 ఇశ్శాఖారు వారసులు వారి వంశాల ప్రకారం: తోలా ద్వార, తోలాహీయుల వంశం; పువా ద్వార, పువీయుల వంశం; Sien die hoofstuk |