సంఖ్యా 10:27 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 తర్వాత నఫ్తాలి గోత్రం వారు వెళ్లారు. వారి నాయకుడు ఏనాను కుమారుడైన అహీర సైన్యాధిపతి. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలీయుల గోత్రసైన్యమునకు అధిపతి. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 నఫ్తాలి గోత్రం సేనలకి ఏనాను కొడుకు అహీరా నాయకుడు. Sien die hoofstukపవిత్ర బైబిల్27 తర్వాత నఫ్తాలి వంశం. ఏనాను కుమారుడైన అహీరా ఆ విభాగానికి సైన్యాధిపతి. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 తర్వాత నఫ్తాలి గోత్రం వారు వెళ్లారు. వారి నాయకుడు ఏనాను కుమారుడైన అహీర సైన్యాధిపతి. Sien die hoofstuk |