Aanlyn Bybel

- Advertensies -




మత్తయి 5:47 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

47 ఒకవేళ మీరు మీ సొంతవారినే పలకరిస్తే ఇతరులకు మీకు తేడా ఏంటి? దేవుని ఎరుగనివారు కూడా అలాగే చేస్తారు కదా!

Sien die hoofstuk Kopieer

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

47 మీ సహోదరులకు మాత్రము వందనము చేసినయెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారు గదా.

Sien die hoofstuk Kopieer

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

47 మీరు మీ సోదరులనే గౌరవిస్తుంటే ఇతరులకంటే ఎక్కువేం చేస్తున్నారు? యూదేతరులూ అలాగే చేస్తున్నారు గదా.

Sien die hoofstuk Kopieer

పవిత్ర బైబిల్

47 మీ సోదరులకు మాత్రమే మీరు అభివందనాలు చేస్తే యితర్ల కన్నా మీరు ఏం గొప్ప? యూదులుకాని వాళ్ళు కూడా అలా చేస్తారే!

Sien die hoofstuk Kopieer

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

47 ఒకవేళ మీరు మీ సొంతవారినే పలకరిస్తే ఇతరులకు మీకు తేడా ఏంటి? దేవుని ఎరుగనివారు కూడా అలాగే చేస్తారు కదా!

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదము

47 మరియు ఒకవేళ మీరు మీ సొంతవారినే పలకరిస్తే, ఇతరులకంటే మీరు ఏం ఎక్కువ చేసినట్టు? యూదేతరులు కూడా అలాగే చేయడం లేదా?

Sien die hoofstuk Kopieer




మత్తయి 5:47

Volg ons:

Advertensies


Advertensies