మత్తయి 13:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 రాతి నేలలో పడిన విత్తనాలు అంటే, వాక్యాన్ని విని దానిని సంతోషంతో అంగీకరించేవారు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 రాతినేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాని నంగీకరించువాడు. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 రాతినేలను చల్లిన విత్తనాలు ఎవరంటే, వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవారు. Sien die hoofstukపవిత్ర బైబిల్20 “దైవ సందేశాన్ని విని వెంటనే ఆనందంగా అంగీకరించే వాళ్ళను రాతి నేలపైబడ్డ విత్తనాలతో పోల్చవచ్చు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 రాతి నేలలో పడిన విత్తనాలు అంటే, వాక్యాన్ని విని దానిని సంతోషంతో అంగీకరించేవారు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము20 రాతి నేలలో పడిన విత్తనాలు ఎవరంటే వారు వాక్యాన్ని విని దానిని సంతోషంతో అంగీకరిస్తారు. Sien die hoofstuk |