మత్తయి 13:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 అయితే మీ కళ్లు చూస్తున్నాయి అలాగే మీ చెవులు వింటున్నాయి కాబట్టి అవి ధన్యమైనవి. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 “అయితే మీ కళ్ళు చూస్తున్నాయి కాబట్టి అవి ధన్యమయ్యాయి. మీ చెవులు వింటున్నాయి, కాబట్టి అవి ధన్యమయ్యాయి. Sien die hoofstukపవిత్ర బైబిల్16 కాని మీ కళ్ళు చూడకలుగుతున్నాయి. కనుక అవి ధన్యమైనవి. మీ చెవులు వినకలుగుతున్నాయి. కనుక అవి ధన్యమైనవి. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 అయితే మీ కళ్లు చూస్తున్నాయి అలాగే మీ చెవులు వింటున్నాయి కాబట్టి అవి ధన్యమైనవి. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము16 అయితే మీ కళ్ళు చూస్తున్నాయి అలాగే మీ చెవులు వింటున్నాయి కనుక అవి ధన్యమైనవి. Sien die hoofstuk |