మత్తయి 12:30 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 “నాతో లేనివారు నాకు వ్యతిరేకులు, నాతో చేరనివారు చెదరగొట్టబడతారు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 నా పక్షమున నుండనివాడు నాకు విరోధి; నాతో కలిసి సమకూర్చనివాడు చెదర గొట్టువాడు. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 నా వైపున ఉండనివాడు నాకు విరోధే. నాతో కలిసి పోగు చెయ్యని వాడు చెదరగొట్టేవాడే. Sien die hoofstukపవిత్ర బైబిల్30 నాతో ఉండని వాడు నాకు శత్రువుగా ఉంటాడు. నాతో కలసిమెలసి ఉండనివాడు చెదరిపోతాడు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 “నాతో లేనివారు నాకు వ్యతిరేకులు, నాతో చేరనివారు చెదరగొట్టబడతారు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము30 “నాతో లేనివారు నాకు వ్యతిరేకులు, నాతో చేరనివారు చెదరగొట్టబడతారు. Sien die hoofstuk |