లూకా సువార్త 7:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 ఎందుకంటే అతనికి మన ప్రజలంటే ప్రేమ మన సమాజమందిరాన్ని కట్టించాడు” అని చెప్పారు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజమందిరము తానే కట్టించెనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 అతడు మన ప్రజలను ప్రేమించాడు. మన సమాజ మందిరాన్ని మన కోసం కట్టించింది ఇతడే” అని ఆయనను ఎంతో బతిమాలారు. Sien die hoofstukపవిత్ర బైబిల్5 మన సమాజ మందిరాన్ని కట్టించిన వాడు అతడే” అని దీనంగా అన్నారు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 ఎందుకంటే అతనికి మన ప్రజలంటే ప్రేమ మన సమాజమందిరాన్ని కట్టించాడు” అని చెప్పారు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము5 ఎందుకంటే అతనికి మన ప్రజలంటే ప్రేమ మరియు మన సమాజమందిరాన్ని కట్టించాడు” అని చెప్పారు. Sien die hoofstuk |