Aanlyn Bybel

- Advertensies -




లూకా సువార్త 7:46 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

46 నీవు నా తలకు నూనె పూయలేదు గాని, ఈమె నా పాదాలపై పరిమళద్రవ్యాన్ని పోసింది.

Sien die hoofstuk Kopieer

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

46 నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను.

Sien die hoofstuk Kopieer

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

46 నువ్వు నా తలకి నూనె పూయలేదు కానీ ఈమె నా పాదాలకు అత్తరు పూసింది.

Sien die hoofstuk Kopieer

పవిత్ర బైబిల్

46 నీవు నా తలకు నూనె అంటలేదు. కాని ఈమె నా కాళ్ళకు అత్తరు రాసింది.

Sien die hoofstuk Kopieer

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

46 నీవు నా తలకు నూనె పూయలేదు గాని, ఈమె నా పాదాలపై పరిమళద్రవ్యాన్ని పోసింది.

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదము

46 నీవు నా తలకు నూనె పూయలేదు గానీ, ఈమె నా పాదాలపై పరిమళద్రవ్యాన్ని పోసింది.

Sien die hoofstuk Kopieer




లూకా సువార్త 7:46

Volg ons:

Advertensies


Advertensies