లూకా సువార్త 6:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 ఆ తర్వాత యేసు వారితో, “మనుష్యకుమారుడు సబ్బాతు దినానికి ప్రభువు” అని చెప్పారు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 కాగా–మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకును యజమానుడని వారితో చెప్పెను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 ఇంకా ప్రభువు, “అయితే మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి యజమాని” అని వారితో చెప్పాడు. Sien die hoofstukపవిత్ర బైబిల్5 యేసు మళ్ళీ, “మనుష్యకుమారుడు విశ్రాంతి రోజుకు ప్రభువు!” అని అన్నాడు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 ఆ తర్వాత యేసు వారితో, “మనుష్యకుమారుడు సబ్బాతు దినానికి ప్రభువు” అని చెప్పారు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము5 ఆ తర్వాత యేసు వారితో, “మనుష్యకుమారుడు సబ్బాతు దినానికి ప్రభువు” అని చెప్పారు. Sien die hoofstuk |