లూకా సువార్త 6:36 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం36 మీ తండ్రి కనికరం కలవాడై ఉన్నట్లు, మీరు కూడ కనికరం కలవారై ఉండండి. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)36 కాబట్టి మీ తండ్రి కనికరముగలవాడై యున్నట్టు మీరును కని కరముగలవారై యుండుడి. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201936 మీ పరమ తండ్రి కనికరం చూపిస్తాడు కనుక మీరు కూడా కనికరం గలవారుగా ఉండండి. Sien die hoofstukపవిత్ర బైబిల్36 మీ తండ్రివలె మీరు కూడా దయ, ప్రేమ చూపుతూ జీవించండి. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం36 మీ తండ్రి కనికరం కలవాడై ఉన్నట్లు, మీరు కూడ కనికరం కలవారై ఉండండి. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము36 మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్లు, మీరు కూడ కనికరం గలవారై ఉండండి. Sien die hoofstuk |