లూకా సువార్త 5:28 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 వెంటనే లేవీ లేచి, అన్నిటిని వదిలి ఆయనను వెంబడించాడు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 అతడు సమస్తమును విడిచిపెట్టి, లేచి, ఆయనను వెంబడించెను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 అతడు అంతా విడిచిపెట్టి, లేచి ఆయనను అనుసరించాడు. Sien die hoofstukపవిత్ర బైబిల్28 లేవి లేచి అన్నీవదిలి యేసును అనుసరించాడు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 వెంటనే లేవీ లేచి, అన్నిటిని వదిలి ఆయనను వెంబడించాడు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము28 వెంటనే లేవి లేచి, అన్నిటిని వదిలి ఆయనను వెంబడించాడు. Sien die hoofstuk |