లూకా సువార్త 4:44 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం44 ఆయన యూదయలో ఉన్న సమాజమందిరాల్లో ప్రకటిస్తూ ఉన్నారు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)44 తరువాత ఆయన యూదయ సమాజమందిరములలో ప్రకటించుచుండెను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201944 ఆపైన ఆయన యూదయ ప్రాంతమంతటా ఉన్న సమాజ మందిరాల్లో ప్రకటిస్తూ వచ్చాడు. Sien die hoofstukపవిత్ర బైబిల్44 ఆయన యూదయ ప్రాంతాల్లోని సమాజ మందిరాల్లో బోధించాడు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం44 ఆయన యూదయలో ఉన్న సమాజమందిరాల్లో ప్రకటిస్తూ ఉన్నారు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము44 మరియు ఆయన యూదయలో ఉన్న సమాజమందిరాలలో ప్రకటిస్తూ ఉన్నారు. Sien die hoofstuk |