లూకా సువార్త 14:33 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33 అదే విధంగా, మీరు కూడా మీరు కలిగి ఉన్న ప్రతిదాన్ని వదులుకోనట్లైతే నా శిష్యులు కాలేరు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 ఆప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచి పెట్టనివాడు నా శిష్యుడు కానేరడు. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 అదే విధంగా మీలో తనకు ఉన్నదంతా వదులుకోని వాడు నాకు శిష్యుడు కాలేడు. Sien die hoofstukపవిత్ర బైబిల్33 “అదే విధంగా మీరు కూడా జాగ్రత్తగా ఆలోచించండి. మీరు మీకున్న వాటిని వదిలివేయకుంటే నా శిష్యులు కాలేరు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33 అదే విధంగా, మీరు కూడా మీరు కలిగి ఉన్న ప్రతిదాన్ని వదులుకోనట్లైతే నా శిష్యులు కాలేరు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము33 అదే విధంగా, మీరు కూడా మీరు కలిగివున్న ప్రతిదానిని వదులుకోనట్లైతే నా శిష్యులు కాలేరు. Sien die hoofstuk |