లూకా సువార్త 14:27 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 తమ సిలువను ఎత్తుకోకుండా నన్ను వెంబడించేవారు నాకు శిష్యులు కాలేరు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 మరియు ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 అలాగే తన సిలువను మోసుకుంటూ నా వెనుక రానివాడు నా శిష్యుడు కాలేడు. Sien die hoofstukపవిత్ర బైబిల్27 అంతేకాక తన సిలువను మోసికొని నన్ను అనుసరించనివాడు నా శిష్యుడు కాలేడు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 తమ సిలువను ఎత్తుకోకుండా నన్ను వెంబడించేవారు నాకు శిష్యులు కాలేరు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము27 తమ సిలువను ఎత్తుకోకుండా నన్ను వెంబడించేవారు నాకు శిష్యులు కాలేరు. Sien die hoofstuk |