లూకా సువార్త 12:29 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 ఏమి తినాలి ఏమి త్రాగాలి అని మీ హృదయంలో కలవరపడకండి; దాని గురించి చింతించకండి. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 ఏమి తిందుమో, యేమి త్రాగుదుమో, అని విచారింపకుడి, అనుమానము కలిగియుండకుడి. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 ఏం తింటాం, ఏం తాగుతాం అని దిగులు పెట్టుకోకండి. చింతించకండి. Sien die hoofstukపవిత్ర బైబిల్29 “అందువల్ల ఏమి తినాలి, ఏమి త్రాగాలి అని ప్రాకులాడకండి. వాటిని గురించి చింతించకండి. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 ఏమి తినాలి ఏమి త్రాగాలి అని మీ హృదయంలో కలవరపడకండి; దాని గురించి చింతించకండి. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము29 ఏమి తింటారో ఏమి త్రాగుతారో అనేవాటిపై మీ హృదయాన్ని నిలపకండి; దాని గురించి చింతించకండి. Sien die hoofstuk |