లూకా సువార్త 10:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 అయితే తీర్పు దినాన మీ గతికంటే తూరు సీదోను పట్టణాల గతి భరించ గలదిగా ఉంటుంది. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 అయినను విమర్శకాలమునందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వదగినదై యుండును. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 అయినా తీర్పు రోజున మీ గతి కంటే తూరు, సీదోను పట్టణాల గతి ఓర్చుకోదగినదిగా ఉంటుంది. Sien die hoofstukపవిత్ర బైబిల్14 కాని తీర్పు చెప్పబడే రోజున తూరు, సీదోను ప్రజలకన్నా మిమ్మల్ని ఎక్కువగా శిక్షిస్తాడు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 అయితే తీర్పు దినాన మీ గతికంటే తూరు సీదోను పట్టణాల గతి భరించ గలదిగా ఉంటుంది. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము14 అయితే తీర్పు రోజున మీ గతికంటే తూరు సీదోను పట్టణాల గతి భరింప తగినదిగా ఉంటుంది. Sien die hoofstuk |