లేవీయకాండము 8:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 “యెహోవా ఇలా చేయాలని ఆజ్ఞాపించారు” అని మోషే సమాజానికి చెప్పాడు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 మోషే సమాజముతో–చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన కార్యము ఇదే అనెను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 అప్పుడు మోషే వాళ్ళందరితో “ఇలా చేయమని యెహోవా ఆజ్ఞాపించాడు” అన్నాడు. Sien die hoofstukపవిత్ర బైబిల్5 అప్పుడు మోషే, “చేయవలసినదానిని యెహోవా సెలవిచ్చాడు.” Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 “యెహోవా ఇలా చేయాలని ఆజ్ఞాపించారు” అని మోషే సమాజానికి చెప్పాడు. Sien die hoofstuk |