లేవీయకాండము 25:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 “ ‘ఈ యాభైయవ వార్షికోత్సవంలో అందరు తమ స్వాస్థ్యానికి తిరిగి వెళ్తారు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 ఆ సునాద సంవత్సరమున మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరల పొందవలెను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 ఆ సునాద సంవత్సరం మీలో ప్రతి వాడు తన ఆస్తిని తిరిగి పొందాలి. Sien die hoofstukపవిత్ర బైబిల్13 బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో ప్రతి వ్యక్తీ తన స్వంత ఆస్తిని తిరిగి పొందాలి. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 “ ‘ఈ యాభైయవ వార్షికోత్సవంలో అందరు తమ స్వాస్థ్యానికి తిరిగి వెళ్తారు. Sien die hoofstuk |