విలాపవాక్యములు 5:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 బానిసలు మమ్మల్ని పరిపాలిస్తున్నారు, వారి చేతుల్లో నుండి మమ్మల్ని విడిపించేవారు ఎవరూ లేరు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 దాసులు మాకు ప్రభువులైరివారి వశమునుండి మమ్మును విడిపింపగలవాడెవడును లేడు. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 దాసులు మమ్మల్ని ఏలుతున్నారు. వాళ్ళ వశం నుంచి మమ్మల్ని విడిపించే వాళ్ళు ఎవరూ లేరు. Sien die hoofstukపవిత్ర బైబిల్8 బానిసలు మాకు పాలకులయ్యారు. వారినుండి మమ్మల్ని రక్షించటానికి ఎవ్వరూ లేరు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 బానిసలు మమ్మల్ని పరిపాలిస్తున్నారు, వారి చేతుల్లో నుండి మమ్మల్ని విడిపించేవారు ఎవరూ లేరు. Sien die hoofstuk |