విలాపవాక్యములు 5:17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 మా హృదయాలు ధైర్యం కోల్పోయాయి, వీటిని బట్టి మా కళ్లు క్షీణిస్తున్నాయి Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 దీనివలన మాకు ధైర్యము చెడియున్నది. సీయోను పర్వతము పాడైనది Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 మా గుండెలకు జబ్బు చేసింది. మా కళ్ళు మసకబారాయి. Sien die hoofstukపవిత్ర బైబిల్17 ఇందు మూలంగా మా గుండెలు అలిసిపోయాయి. ఫలితంగా మా కండ్లు మసకబారాయి. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 మా హృదయాలు ధైర్యం కోల్పోయాయి, వీటిని బట్టి మా కళ్లు క్షీణిస్తున్నాయి Sien die hoofstuk |