విలాపవాక్యములు 3:54 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం54 నీరు నా తలపై మూసుకుపోయాయి, నేను నశిస్తానని అనుకున్నాను. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)54 నీళ్లు నా తలమీదుగా పారెను నాశనమైతినని నేననుకొంటిని. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201954 నీళ్లు నా తల మీదుగా పారాయి. నేను నాశనమయ్యానని అనుకొన్నాను. Sien die hoofstukపవిత్ర బైబిల్54 నీళ్లు నా తలపైకి వచ్చాయి. “ఇది నా అంతం” అని నేననుకున్నాను. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం54 నీరు నా తలపై మూసుకుపోయాయి, నేను నశిస్తానని అనుకున్నాను. Sien die hoofstuk |