విలాపవాక్యములు 3:40 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం40 మన మార్గాలను పరిశీలించి, వాటిని పరీక్షించి, యెహోవా దగ్గరకు తిరిగి వెళ్దాము. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)40 మన మార్గములను పరిశోధించి తెలిసికొని మనము యెహోవాతట్టు తిరుగుదము. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201940 మన మార్గాలు పరిశీలించి తెలుసుకుని మనం మళ్ళీ యెహోవా వైపు తిరుగుదాం. Sien die hoofstukపవిత్ర బైబిల్40 మన జీవన విధానాన్ని, మన పనులను ఒకమారు పరిశీలించుకొని యెహోవాను ఆశ్రయించుదాము. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం40 మన మార్గాలను పరిశీలించి, వాటిని పరీక్షించి, యెహోవా దగ్గరకు తిరిగి వెళ్దాము. Sien die hoofstuk |