విలాపవాక్యములు 3:38 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం38 మహోన్నతుని నోటి నుండి వైపరీత్యాలు, అలాగే మంచి విషయాలు రావా? Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)38 మహోన్నతుడైన దేవుని నోటనుండి కీడును మేలును బయలు వెళ్లునుగదా? Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201938 మహోన్నతుడైన దేవుని నోట్లో నుంచి కీడు, మేలు రెండూ బయటకు వస్తాయి గదా? Sien die hoofstukపవిత్ర బైబిల్38 మహోన్నతుడైన దేవుని నోటినుండి వరాలు, శాపాలు రెండూ వెలువడతాయి. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం38 మహోన్నతుని నోటి నుండి వైపరీత్యాలు, అలాగే మంచి విషయాలు రావా? Sien die hoofstuk |