విలాపవాక్యములు 3:32 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 ఆయన దుఃఖం కలిగించినప్పటికీ, ఆయన కనికరం చూపుతారు, ఆయన మారని ప్రేమ చాలా గొప్పది. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 ఆయన బాధపెట్టినను తన కృపాసమృద్ధినిబట్టి జాలి పడును. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 ఆయన శోకం రప్పించినా, తన నిబంధన నమ్మకత్వపు గొప్పదనాన్ని బట్టి కనికరం చూపిస్తాడు. Sien die hoofstukపవిత్ర బైబిల్32 యెహోవా శిక్షించేటప్పుడు, ఆయనకు కరుణకూడ ఉంటుంది. ఆయనకుగల అపారమైన ప్రేమ, కరుణ కారణంగా ఆయన జాలి పడతాడు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 ఆయన దుఃఖం కలిగించినప్పటికీ, ఆయన కనికరం చూపుతారు, ఆయన మారని ప్రేమ చాలా గొప్పది. Sien die hoofstuk |