విలాపవాక్యములు 3:27 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 ఒక మనిషి యవ్వన దశలో ఉన్నప్పుడే, కాడి మోయడం అతనికి మేలు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 యౌవనకాలమున కాడి మోయుట నరునికి మేలు. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 తన యవ్వనంలో కాడి మోయడం మనిషికి మంచిది. Sien die hoofstukపవిత్ర బైబిల్27 యెహోవా కాడిని ధరించే వానికి మంచి కలుగుతుంది. ఆయన కాడిని చిన్నతనం నుండే మోయటం ఆ వ్యక్తికి మరీ మంచిది. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 ఒక మనిషి యవ్వన దశలో ఉన్నప్పుడే, కాడి మోయడం అతనికి మేలు. Sien die hoofstuk |